Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

అగ్రహారం-ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామికి నాకు చిన్నప్పటి నుంచి దోస్తీ. నా మెడలో హనుమంత రక్ష వుండేది. ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు భయం వేసినా ఆంజనేయస్వామికి మొక్కుకునేవాణ్ని. ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకునేవాడిని.ఎలాంటి సమస్యలు వచ్చినా ఆంజనేయస్వామికి మొక్కుకుంటే ఆ సమస్యలను…

మీడియాకు సామాజిక బాధ్యత లేదా?

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు వెళ్లడం, లండన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడం ఇలా…

మీడియాకు సామాజిక బాధ్యత లేదా?

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు వెళ్లడం, లండన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడం ఇలా…

వైవిధ్యం కాదు జీవ విధ్వంసం

జీవ 2012 అక్టోబర్‌లో పంతొమ్మిది రోజులపాటు జీవవైవిధ్యంపై హైదరాబాద్‌లో ఒక తమాషా జరిగింది. చూడ్డానికి ఒక తమాషాగా, సర్కస్‌లాగా, తిరునాళ్లలాగా ఉన్నా దీని వెనుక ఒక పెద్ద దుర్మార్గమే ఉంది. ఒక అప్రజాస్వామిక దాడి ఉంది. అసలు ఆ…

సంయమనం పాటించాల్సిన సమయమిది

తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొద్దిరోజులుగా సాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో కొంత కదలిక రాగానే దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర శక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం ఇక్కడి వారే సహకారాన్నే తీసుకుంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని…

కూడంకుళం అణు విద్యుత్‌ ప్రమాదాలు

కూడంకుళంలో నిర్మాణమవుతున్న అణు విద్యుత్‌ ప్రాజె క్టు వల్ల ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు అనేక ప్రమాదాలు న్నాయి. స్థూలంగా ఈ ప్రమాదాలను రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, ప్రభుత్వాలకు కనిపిస్తున్న ప్రమాదాలు, రెండు ప్రజలకు కనిపి…

కదిలిన ఢిల్లీ

‘తెలంగాణ సమస్యపై నెలరోజుల్లో తేల్చేస్తాం’ గత నెల 28న ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన ప్రకటన అది. షిండే కేవలం ప్రకటన చేసి చేతులు…

తెలంగాణ ఏర్పాటు వల్లనే ముస్లింలకు మేలు

మన భూగోళంపై పుట్టిన జీవి ఏదైనా తనకు చేతనైన విధంగా కడుపునకు చాలినంత తిండి సంపాదించుకుంటుంది. కడు పునిండా తిని నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ పూటకు చాలినాక కూడా మరించి దోచి దాచి పెట్టుచుకోవాలని అనుకోదు. పులి అయి…

మనది సెక్యులర్‌ దేశం మిత్రమా..

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ గత నెల 24న ఆదిలాబాద్‌ నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తాను చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచి ప్రజల్లో విద్వేషాలు రగల్చేలా వ్యాఖ్యలు చేశారు.…

భీమేశ్వర సభామండపం

భీమేశ్వరాలయం మా వూరికి ఓ మూలకి వుంటుంది. ఈ గుడితో మా వూరి వాళ్లకి విడదీయరాని అనుబంధం. దానికి కా రణాలు అనేకం. ఈ గుడి విశాలమైన ప్రదేశంలో వుంటుంది. గుడి చుట్టూ పెద్ద తోట వుంటుంది. ఆ…