Main

తెలంగాణా ప్రజలు రిజెక్ట్‌ చేసిన పార్టీ టీడీపి

-ఆంద్రానుంచి డబ్బులు తెస్తూ లెక్కలు చూపేందుకు విమర్శలు -రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణా నంబర్‌ వన్‌ -రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 …

దళితులపై వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి

-దళిత యువకుల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై విచారణ జరపాలి -కారకులైన జడ్పీటీసీ శరత్‌, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిలపై కూడా చర్య తీసుకోవాలి -ఎమ్మెల్యే బాధ్యత వహించి …

వ్యాపారం చేస్తూ వచ్చే లాభాలతో సమాజాభివృద్దికి తోడ్పడుతున్న సంస్థ ఎల్‌ఐసి

  -17లక్షల 32వేల కోట్ల సొమ్మును ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు -ఏ బ్యాంకు ఇవ్వని విదంగా 8శాతం వడ్డీని పెన్షన్‌గా ఇస్తున్నాం -ప్రదానమంత్రి వయో వందన …

ప్రతిపౌరుడు సురక్షితంగా ఉండాలి

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):ప్రతి పౌరుడు కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కవిూషనరేట్‌ పరిధిలో వివిద రకాల చర్యలుతీసుకుంటున్నామని కరీంనగర్‌ను శాంతికి …

కరీంనగర్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణహత్య చోటుచేసుకుంది. శుక్రవారం లక్ష్మణాచారి (25) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి …

నడవడానికి నారకంగా  సోమిర్యాగడ్ తండా రోడ్డు:

*మంజూరై ఆరు మసలైన పూర్తికాని సోమిర్యాగడ్ తండా బిటి సడక్* *ఇబ్బందులు ఎదుర్కుంటున్న తండా వసూలు* *ముందుకు సాగని ద్విచక్ర వాహనాలు* *రానున్న గిరిజనుల పేద్ద పండుగ …

ఇసుక అక్రమలకు చెక్‌ పడేదెలా?

కరీంనగర్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి):ఇసుక అక్రమ తరలింపుకారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో మధ్య దళారులు పోలిసులకు, రెవెన్యూ అధికారులకు …

గణెళిష్‌నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు -ప్రశాంతంగా జరుపుకోవాలి

-అఖిలపక్ష సమావేశంలో కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌, అగస్టు 28 :జిల్లాలో సెప్టెంబర్‌ 3 న జరిగే గణెళిష్‌ నిమజ్జనం ఏర్పాట్లను విస్తృతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ …

విత్‌ డ్రా ఫారాలు జిరాక్స్‌ సెంటర్‌లో కొనుక్కోవాలా…?

-చల్లూర్‌ ఆంద్రాబ్యాంక్‌పై వినియోగదారుల మండలి ఫిర్యాదు కరీంనగర్‌, ఆగస్టు 28 :బహుశా జిల్లా చరిత్రలో మొదటి సారిగా కాబోలు ఓక బ్యాంకు తమ ఖాతాదారులకు ఉచితంగా ఇవ్వాల్సిన …

రోడ్ల తవ్వకాలతో అస్తవ్యస్థం

  కరీంనగర్‌,ఆగస్ట్‌28: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద కోట్లు ఖర్చు చేసి రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. …