Monday, 23 November 2026

Main

కాకతీయ ఓపెన్‌ కాస్టుల్లో చేరిన నీరు

నిలిచిన బొగ్గు ఉత్పత్తితో తీవ్ర నష్టం జయశంకర్‌ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి కాకతీయ ఓపెన్‌ కాస్ట్‌ ఉపరితల గనుల్లోకి వరద నీరు వచ్చిచేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 40 వేల టన్నుల బొగ్గు…

కాళేశ్వరానికి భారీగా వరద తాకిడి

మేడిగడ్డలో 85 గేట్లు, సరస్వతీ బ్యారేజీలో 62 గేట్లు ఎత్తివేత జయశంకర్‌ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి ): భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టులోని బ్యారేజీలకు మొదటిసారి రికార్డు…

జిల్లాలో భారీ వర్షాలపై గంగుల ఆరా

అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని ఆదేశం కలెక్టరేట్‌లో అధికారులతో పరిస్థితిపై సవిూక్ష బండి సంజయ్‌ చేసేది ఈర్ష్యదీక్ష అని విమర్శలు కరీంనగర్‌,జూలై11(జనంసాక్షి): జిల్లాలోభారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా…

జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌ ఆరా

కలెక్టర్‌ తదితరులతో ఫోన్‌ ద్వారా పరిస్థితిపై చర్చ రాజన్న సిరిసిల్ల,జూలై11(జనం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్తితులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఆరా తీసారు. అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని చర్యలు…

కరీంనగర్‌లో దీక్షకు దిగిన బిజెపి శ్రేణులు

ధరణితో బంధువులకు భూములు కట్టబెట్టారు పోడు సమస్యలపై దీక్షలో బండి సంజయ్‌ ఆరోపణలు కరీంనగర్‌,జూలై11((జనం సాక్షి): బీజేపీరాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మౌన దీక్ష చేపట్టారు. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్‌ దీక్షలో…

ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు సబ్సిడీ

ఎమ్మెల్యే కరీంనగర్‌,జూలై8(జనంసాక్షి):ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టిసారించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. తరుచూ ఒకే విధమైన పంటలు వేయడం వల్ల దిగుబడి తగ్గుతుంద న్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతుల ఆలోచన విధానం మారాలన్నారు. నూనెగింజలకు మంచి…

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పెద్దపల్లి,జూలై7( జనంసాక్షి)రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నబొంకూరు గ్రామంలో రూర్బన్‌ నిధులు 36 లక్షల రూపాయలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ముస్తాబాద్ జులై 6 జనం సాక్షి తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటిన  ముస్తాబాద్ పట్టణ  తెరాస పార్టీ మాజీ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు అరుణ దంపతులు.జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు   గ్రీన్…

రెవెన్యూ సదస్సులకు సన్నద్ధంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలిధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలి జాతీయ రహదారుల భూ సర్వే 7 రోజులలో పూర్తి చేయాలి భూ సేకరణ, ధరణి తదితర అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు,…

సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం

రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం పెద్దమ్మ శివారులోని అటవీ ప్రాంతం లోని కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం. గోనె సంచిలో పెట్టి దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు