కరీంనగర్

విద్యార్థులు భాగస్వాములు కావాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : విద్యార్థులు హరితహారంలో భాగస్వాములు కావాలనీ, ఇందులో భాగంగా తమ ఇంటి ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  …

కాళేశ్వరానికి భక్తుల తాకిడి

కాళేశ్వరం,ఆగస్ట్‌17(జనం సాక్షి): కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందడి కొనసాగుతోంది. ప్రతిరోజూ భక్తుల రాకపెరుగుతోంది. ఈ సందర్భంగా స్వామి వారిని  భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం …

హరితహారంతోనే మనుగడ

మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి: ఎమ్మెల్యే జగిత్యాల,ఆగస్ట్‌17(జనం సాక్షి): అడవుల ధ్వంసంతో గ్రామాల్లోకి వచ్చిన కోతులు తిరిగి అడవులకు వెళ్లాలనే, వానలు వాపస్‌ రావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి …

రాష్టాన్న్రి అవినీతి మయం చేశారు

– 70శాతం ప్రజలకు డబ్బులివ్వందే పనులుకావట్లేదు – పరమత సహనంగురించి కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది – కాళేశ్వరం జాతీయ ¬దాపై ఇప్పటివరకు డీపీఆర్‌ ఇవ్వలేదు …

అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాల కారణంగా గిరిజన  మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా చర్యలు …

కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో పూర్తి కానున్న తొలిదశ

ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడంతో ప్రక్రియ విజయవంతం కరీంనగర్‌,జూలై30 (జనం సాక్షి) : కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన …

కెసిఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు

బిజెపి నేత సుగుణాకర్ రావు. కరీంనగర్: 30 జూలై (జనం సాక్షి) కెసిఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు …

నేరాల నియంత్రణకే కార్డెన్‌ సర్చ్‌

కమిషనర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి):  నేరాల నియంత్రణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌  కమలాసన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని కోతి రాంపూర్‌ హనుమాన్‌నగర్‌లో పోలీసులు నిర్భంద …

ప్రజాస్వామ్య విరుద్దంగా మున్సిపల్‌ చట్టం

విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోని సిఎం: కటకం కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి): కొత్త మునిసిపల్‌ చట్టం ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. అన్ని …

కలహాలు,ఆర్థిక సమస్యలతో కుటుంబాలు ఛిద్రం

మిర్యాలగూడలో కుటుంబం ఆత్మహత్య జగిత్యాలలో కూతుళ్లతో కలసి బావిలో దూకిన తల్లి హైదరాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న కారణాలతో మూకుమ్మడి ఆత్మహత్యలకు …