కరీంనగర్

కేసీఆర్‌కు ఉద్యోగులు..  కుక్కతోకతో సమానమా?

– టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులు.. కేసీఆర్‌కు కుక్కతోకతో సమానమా? అంటూ టీపీసీసీ …

విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతులు మృతి

పెద్దపల్లి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : పెద్దపల్లి మండలం నిట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో …

తెలంగాణలో డెంగ్యూ లేదు

– సెలువులు తీసుకోకుండా వైద్యులు సేవలందిస్తున్నారు – ఎక్కడా మందుల కొరతలేదు – ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ …

జిల్లాల్లో కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు

చురుకుగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కలెక్టర్‌ జనగామ,సెప్టెంబర్‌13 (జనంసాక్షి):  గ్రామాల్లో జరగుతున్న పనులను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించి అభివృద్ధి ప్రణాళిక పనులను పరిశీలించారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, …

గ్రామప్రణాళిక పక్కాగా అమలు కావాలి

గ్రామాల్లో కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆరా సర్పంచ్‌లదే కీలక భూమిక అన్న కలెక్టర్‌ నిధుల కొరత ఉండబోదని హావిూ జనగామ,సెప్టెంబర్‌11( జనంసాక్షి ) : ముప్పై రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకొని …

పచ్చదనానికి చిరునామా కావాలి

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు నెరవేరాలి సిరిసిల్ల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     నెలరోజుల్లో పరిశుభ్రత, పచ్చదనానికి ప్లలెలు చిరునామాగా మారాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. 30 …

గుణాత్మక విద్యతోనే పురోగతి

కరీంనగర్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   నాణ్యమైన, గుణాత్మక విద్యతోనే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలున్నాయనీ  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో …

బిజెపి చర్యలను ప్రజలు ఆమోదించరు

విమోచన దినోత్సవం కోసం రాజకీయాలా దమ్ముంటే కాళేశ్వరానికి జాతీయ¬దా ఇప్పించడి: టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని …

ఉమ్మడి కరీంనగర్‌,వరంగల్‌ జిల్లాలకు పెరిగిన ప్రాతినిధ్యం

సమతూకంతో అన్ని జిల్లాలకు స్థానం కల్పిస్తూ త్రివర్గం కూర్పు వెలమ,బిసి సామాజిక వర్గాలకు నాలుగేసి పదవులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకాన్ని …

రూ.400 కోట్లతో..  వేములవాడ ఆలయ అభివృద్ధి

– దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని …