కరీంనగర్

నాలుగేళ్ల అభివృద్దిని ముందుకు తీసుకుని వెళదాం

  కూటమికి ఓటేస్తే నోట్లో మన్నే ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలి: మంత్రి ఈటెల కరీంనగర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి ఆగిపోతుందని లేకుంటే మూలన …

పార్టీని వీడేదే లేదన్న బోడిగె శోభ

ఇతర పార్టీలో చేరుతారన్నది ఊహాగానమే కరీంనగర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ను వీడేది లేదని చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ స్పష్టం చేశారు. తాను …

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తెలియచేయండి

జగిత్యాల,అక్టోబర్‌29(జ‌నంసాక్షి):రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌ రకానికి రూ.1770, సాధారణ రకానికి రూ.1750 గా నిర్ణయించినట్లు కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. ఈ రబీ …

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తప్పని ఎదురీత

ప్రచారంలో నిలదీస్తున్న ప్రజలు జగిత్యాల,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ నేతలకు ఎదురీత తప్పడం లేదు. అక్కడక్కడా నిలదీస్తున్నారు. తమ గ్రామానికేం చేశారని నిగ్గదీస్తున్నారు. హావిూలపై పట్టుబడుతున్నారు. ప్రధానంగా …

అధికారపార్టీ వైఫల్యాలే ప్రచార ఎజెండా

  దూసుకుపోతున్న కాంగ్రెస్‌, బిజెపిలు ప్రచారంలో అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తున్న టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో అటు టిఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థలు ఎన్నికల ప్రచారంతో గ్రామాల్‌ఓ …

భారీ మెజారిటీతో కెటిరామారావును గెలిపించుకుంటాం……

Translate message Turn off for: Telugu   –బండ తండా, శాంతినగర్ గిరిజనలు మహిళలు వీర్నపల్లి అక్టోబర్ 27 (జనంసాక్షీ):- వీర్నపల్లి మండలంలో రోజు రోజుకి …

పిడియాక్టు కేసులు లేవు సబ్సిడీ గొర్లు లేవు…….

–దళారులకు కొమ్ము కాస్తున్నా అధికారులు –పశుఅధికారులే దగ్గరుండి బయట ఊరికి పంపుతున్నారు. వీర్నపల్లి అక్టోబర్ 27 (జనంసాక్షీ):- వీర్నపల్లి మండల కేంద్రంలో భారీగా సబ్సిడీ గొర్రెలను దళారులకు …

అసంతృప్తి నేతలకు బిజెపి టిక్కెట్ల గాలం

కొత్త శ్రీనివాసరెడ్డి రాజీనామాతో వ్యూహం మార్చిన కమలం బరిలోకి బలమైన అభ్యర్థులను దించేలా ప్రణాళిక టిఆర్‌ఎస్‌ మహిళా నేతలపై దృష్టి కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితికి …

మహాకూటమికి ఓట్లేస్తే.. మళ్లీ చీకటిరోజులొస్తాయి

– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేశాం – గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం – దేశాన్ని తెలంగాణను ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ …

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి

-నాలుగేళ్లలో కేటీఆర్‌ ఏం చేకాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డిశాడో చెప్పాలి – కోట్లాది నిధులతో రోడ్లు వేయించింది నేను – జగిత్యాల నుండే మహాకూటమి జైత్రయాత్రను ప్రారంభిస్తాం …