కరీంనగర్

ప్రత్యేక వైద్య శిభిరాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

ధర్మారం మండలంలోని మేడారం పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ స్మితసబర్వాల్‌ ప్రారంబించారు. కరీంనగర్‌లోని ప్రతిమ యాజమాన్యంతో గతవారం క్రితం పర్యటన సందర్బంగా చేసుకున్న ఒప్పందం మేరకు …

రైలునుంచి పడి యువకునికి తీవ్ర గాయాలు

  జమ్మికుంట గ్రామీణం జమ్మికుంట మండలం విలా సాగర్‌ గ్రామ సమీపంలో రైలునుంచి పడి 20ఏళ్ల గుర్తు తెలియని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి తలకు తీవ్ర గాయాలుకాగా …

గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

  గంగాధర అధిక బరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్న లారీల వల్ల గంగాధర – బూరుగుపల్లి ప్రధాన రహదారి పూర్తిగా శిథిలమైందని అందోళన చెందుతూ శుక్రవారం గంగాధర …

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 …

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 …

శాసనసభ గంటపాటు వాయిదా

  హైదరాబాద్‌ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ …

లాభాలతో ప్రారంభంమైన స్టాక్‌ మార్కెెట్లు

  ముంబయి స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెస్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది. అటు విప్టీ కూడా 70 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతుంది

కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు

  తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడు తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఛర్నాకోల్‌ చేతబట్టి …

నకిలీ బంగారం ముఠా అరెస్టు

  గోదావరిఖని అసలు బంగారం నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగట్టే ముఠా సభ్ములను జ్యొతినగర్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌ …

ధర్మపురిలో బంద్‌ విజయవంతం

  అఖిలపక్షం పిలుపుమేరకు ధర్మపురిలో బంద్‌ విజయవంతం అయింది ధర్మపురి భాజపా, తెదేపా, తెరాస నేతలు మాజీ ప్రజాప్రతినిదులు ధర్మపురి పట్టణంలో దుకాణాలు బంద్‌ చేయించారు. ఉదయం …