కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్‌ఎస్
మహదేవపూర్: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు నిరసనగా టీఆర్‌ఎస్ నాయకుల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.