ఎన్టీపీసీ 4వ యూనిట్లో సాంకేతిక లోపం
కరీంనగర్: కరీంనగర్ ఎన్టీపీసీ 4వ యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది.500 మెగా వాట్ల విద్యుతుత్పత్తికి అంతరాయం వాటిల్లింది.