కరీంనగర్
ఎరువుల కోసం జగిత్యాలలో రైతుల ధర్నా-స్థంబించిన రాకపోకలు
కరీంనగర్: జిల్లాలోని జగిత్యాలలో రైతుల ఎరువుల కోసం ధర్నా నిర్వహించారు. సకాలంలో రైతులకు ఎరువుల అందజేయటం లేదనా వారు ధర్నా చేస్తున్నారు. దీంతో నిజామబాద్-జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయానావి.
సింగాపూర్ గ్రామంలో దొంగల బీబత్సం
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో దుండగులు ఒక ఇంట్లోకి చోరబడి ఇంట్లోని ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరచిన దుండగులు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
తాజావార్తలు
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్‌కార్డులకూ ఎసరు..
- బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం
- ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచం చూపు మనవైపు..
- కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- మరిన్ని వార్తలు