కరీంనగర్

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని దుద్దిల్ల హితవు

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 21, (జనంసాక్షి):రోజువారి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్క రించడానికి అంకిత బావంతో ముందుకు రావా …

ఎపీఎల్‌డీఏ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 21, (జనంసాక్షి):హుజూరాబాద్‌ మండలంలోని స్థానిక పెద్దపాపయ్యపల్లె గ్రామంలో శనివారం ఎపిఎల్‌డిఎ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాదవ్‌రావు మాట్లాడుతూ …

విజయమ్మ దిష్టిబొమ్మ దహనం

సారంగాపూర్‌,జులై 21 (జనంసాక్షి): చేనేత రైతుల ఆత్మహత్మల నేపథ్యంలో వైఎస్‌ఆర్సీ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణపై …

అదనపు తరగతి గదులకు భూమి పూజ

సారంగాపూర్‌, జులై 21 (జనంసాక్షి): మండలంలోని రంగపేట,రేచపల్లి,మంగెళ గ్రామా  లలో ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదు లకు జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ శని వారం …

తెలంగాణ ఉద్యమం… భూమి పుత్రుల ఉద్యమం…

గోదావరిఖనిటౌన్‌, జులై 21, (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేపడుతున్న ఉద్యమం భూమి పుత్రుల ఉద్యమమని తెలంగాణ జేఏసీి రాష్ట్ర కో ఆర్డి …

వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష …

బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభించిన ఎంపీ పొన్నం

రామడుగు జూలై 21 (జనంసాక్షి) : మండలంలోని వెదిర గ్రామంలో బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యమ్రానికి ముఖ్య అతిథిలుగా కరీంనగర్‌ ఎంపీ పొన్నం  …

రంజాన్‌ మాసంలో దుకాణాలు నడుపుకోనివ్వండి

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి) : పట్టణంలోని ముస్లింలు మైనార్టీ సెల్‌ అధ్య క్షులు సయ్యద్‌ మస్రత్‌ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సీఐకు వినతి పత్రం సమర్పించారు. …

రంజాన్‌ దీక్షలు ప్రారంభం

కరీంనగర్‌, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్‌ నెల శనివారం …

జిల్లా వ్యాప్తంగా విజయమ్మ పర్యటనపై నిరసన వెల్లువ

వేములవాడ, జూలై 21 (జనంసాక్షి) : సమైక్యవాద వైఎస్సార్‌ సీపీ పార్టీ  అధ్యక్షురాలు విజయ సిరిసిల్లా పర్యటనను మానుకోనట్ల యితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్‌ విద్యార్థి …