కరీంనగర్

విమలక్క అరెస్టు

సిరిసిల్ల టౌన్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్షను అడ్డుకోవటానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రజాఫ్రంట్‌ చైర్మన్‌ విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో విజయమ్మ …

సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్‌

సిరిసిల్ల: వైఎస్‌ విజమయ్మ పర్యటనకు నిరసనగా సిరిసిల్లలో తెరాస ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో వాణిజ్యసంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు పట్టణంలోని తెరాస …

కోరుట్ల ఎమ్మెల్యే అరెస్టు

మెట్‌పల్లి: విజయమ్మ దీక్షను అడ్డుకోవడానికి వెళ్తున్న  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను మెట్‌పల్లిలో అడ్డుకుని అరెస్టుచేశారు.

సిరిసిల్లలో భారీ బందోబస్తు

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టనున్న  నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయమ్మను ఎక్కడిక్కడ …

విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో బస్సు దహనం

కరీంనగర్‌: విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త బస్టాండ్‌లో బస్సుకు నిప్పంటించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ రేపు తెలంగాణ వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. …

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫిల్మ్‌లు థియేటర్లకు విడుదల

కరీంనగర్‌, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిర్మించిన 35 ఎంఎం డాక్యుమెంటరీ …

వెలిచాలలో ఉచిత వైద్య శిబిరం

రామడుగు, జూలై 21 (జనంసాక్షి): వెలిచాల గ్రామంలోని ఉన్నత పాఠశా లలో ‘ఆరోగ్య వికాస’ వారు కంటి, పంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. కిషన్‌రెడ్డి …

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్‌లలో తెచ్చి …

టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాస్తారోకో

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):పట్టణంలోని కమాన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో కార్య క్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా నాయకులు ఉప్పు రాజుకుమార్‌ …

లద్నాపూర్‌లో సర్వే

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): మండలంలోని లద్నాపూర్‌లో రెవెన్యూ అధికారులు ఆర్థిక సమాజిక సర్వే నిర్వహించారు. భూసేకరణ చేపట్టడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజ్‌ ద్వారా నిర్వాసితులకు నష్టపరిహరం అందించేందుకు …