ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- రైతులపైకి దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి
- కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ హత్య
- లగచర్లలో భూసేకరణ రద్దు
- మురికి కాలువలో పడి చిన్నారి మృతి
- దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేయండి
- పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?
- ఢల్లీిలో సీఎం రేవంత్ కేంద్రమంత్రులతో వరుసభేటీలు
- భోపాల్ కార్బైడ్ విషాదం అంతా ఇంతా కాదు
- ` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి
- నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకువెళ్తారు జాగ్రత్త!
- మరిన్ని వార్తలు