ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- భారత్పై అమెరికా ట్యాక్స్వార్
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- మరిన్ని వార్తలు