నల్లగొండ

ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌ కాపీయింగ్‌

నల్గొండ: ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్‌ కళాశాల పరీక్షా …

నకిరేకల్‌లో వస్త్రవ్యాపారుల నిరసన

నకిరేకల్‌: వస్త్రాలపై వ్యాట్‌ అమలుకు నిరసనగా నకిరేకల్‌ పట్టణంలో మంగళవారం నాలుగో రోజు వస్త్ర దుకాణాల బంద్‌ కొనసాగింది. వ్యాపారులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ …

చౌటుప్పల్‌ చేరిన సీపీఐ పాదయాత్ర

చౌటుప్పల్‌: మునుగోడు ఎమ్మెల్యే యాదగిరి రావు ఆధ్వర్యంలో సీపీఐ చేపట్టిన పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరింది. నక్కలగంజి ఎత్తిపోతల పథకానికి నిధులుమంజూరు చేయాలని, ఎన్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వంపై …

భద్రకాళీ జాతర ప్రారంభం

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి దేవాలయంలో వివిధ రకాల పూజా …

స్థానిక ఎన్నికల్లో తెదేపాదే విజయం

చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. శనివారం చిలుకూరు …

స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భువనగిరి: బీబీనగర్‌ మండలం కొలమడుగు గ్రామంలోని విజయలక్ష్మీ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి బేళ్లు తగులబడుతున్నాయి. భువనగిరి, చౌటుప్పల్‌, హైదరాబాద్‌ మౌలాలీ నుంచి అగ్నిమాపక …

బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

నల్గొండ: బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పత్తిబేళ్లు కాలిబూడిదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను …

చెట్టును ఢీకొన్న స్కార్పియో, నలుగురు మృతి

కట్టంగూర్‌: నల్గొండ జిల్లా విజయవాడ-హైదరాబాదు రహదారిపై కట్టంగూరు శివారులో కాకినాడ వెళ్తున్న స్కార్పియో వాహనం అతి వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ …

ఎల్‌ ఐసీ ఏజెంట్ల ధర్నా

భువనగిరి: బీమా బిల్లు 2008ని నిరసిస్తూ భువనగిరి ఎల్‌ ఐసీ కార్యాలయం ముందు గురువారం ఎల్‌ ఐసీ ఏజెంట్ల ధర్నా నిర్వహించారు. ఈ సంర్భంగా వారు పార్లమెంటులో …

ఘనంగా మాధవరెడ్డి 13వ వర్ధంతి

భువనగిరి: దివంగత మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 13 వర్ధంతిని భువనగిరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి భువనగిరిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు …