Sunday, 15 November 2026

రోడ్డు ప్రమాదంలొ ముగ్గురి మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మునగాల మండలం ఐటిపాముల వద్ద ఈ రోజు ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *