Wednesday, 4 November 2026

ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం ప్రారంభించిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌: పట్టణంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీ బాలుర, ఎస్సీ బాలికల వసతి గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సహాయ అధికారి జ్యోతి, వసతి గృహ సంక్షేమాధికారులు భాగ్యలక్ష్మి, గామయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *