నల్లగొండ

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో  కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

ఉపాద్యాయలకు శిక్షణ తరగతులు

నల్గోండ: నకిరేకల్‌లో జరుగుతున్న ప్రాథమికోన్నత పాఠశాల శిక్షణలో బాగంగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వార ఆంగ్లపదజాలం వ్యాకరణం, సైన్స్‌లో గాలీ గతి ఎడారి జీవులు నీటి ప్రవాహం పై …