నల్లగొండ

తెలంగాణ ప్రజలగొంతేండుతుంటే ఆంధ్రప్రాంతానికి సాగు నీరా..?

నల్గొండ: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందించటం వివక్ష కాదా అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కృష్ణ …

భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

నల్గొండ:  కేతేపల్లి  మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం వద్ద మూసి వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు …

కోదాడలో టీఆర్‌ఎస్‌ మహధర్నా

నల్గొండ: కోదాడలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డీఈ కార్యలయం ఎదుట టీఆర్‌ఎస్‌  మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్వీ నేత …

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ …

నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఖమ్మం, జూన్‌ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్‌ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల …

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున …

చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు …

తల్లీ కూతుళ్ళ దుర్మరణం

నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా …

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతిx

నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్‌(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార