నిజామాబాద్

60వేల నగదు-10తులాల బంగారం అపహరించిన దొంగలు

నిజామాబాద్‌: సిరికొండ మండలంలోని వొన్నాజీపేటలో మంగళవారం మిద్దెల బీరయ్య, మిద్దెల సత్యనారాయణ నివాసాల్లో దొంగలు పడి 60వేల నగదు, 10తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు …

రౖల్వేస్టేషన్‌ తనిఖీ చేసిన డీఆర్‌ఎం

నిజామాబాద్‌:(బోధన్‌) రైల్వేష్టేషన్‌ను ఈ రోజు రైల్వే డీఆర్‌ఎం రాకేష్‌ ఆరుణ్‌ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ వ్యవస్థ మౌలిక వసతులపై స్టేషన్‌ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. బోదన్‌-నిజామాబాద్‌ …

జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి సదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌: నవీన్‌పేట మండలంలోని సిరన్‌పల్లి గ్రామ సమీపంంలోని జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను మంత్రి సదర్శన్‌రెడ్డి పరిశీలించారు.

బసవన్నపల్లిలో భూతగాదాలతో ఇద్దరు మృతి

నిజామాబాద్‌: తాడ్వయి మండలంలోని బసవన్నపల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన భూతగాదాలతో ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్ల సాయిలు(18) ఈగనారాయణ(70)లు మృతి చెందారు. …

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

నిజామాబాద్‌: బాల్కొండ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆర్మూర్‌ డీఎస్పీ నరసింహ ఈ రోజు తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డ్‌లను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన నేరాలను …

శ్రీరాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 14క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం …

విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

నిజామాబాద్‌:బాల్కొండలో ఈ రోజు విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాల్కొండలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికులు ఆందోళన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి …

అత్తింటివారిపై గొడ్డలితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండ మండలం చిన్నవల్లూరులో ఓ అల్లుడు అత్తింటి వారిపై గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో అత్త మృతి చెందగా మరదలి పరిస్థితి విషమంగా ఉంది.అనంతరం …

జిల్లా కేంద్రంలో భారీ వర్షం

నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.

ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున్న ఉద్యమం: వీరయ్య

నిజామాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే …

తాజావార్తలు