మహబూబ్ నగర్

పాతకక్షలతో ఇద్దరి హత్య

మహబూబ్‌నగర్‌ : ధరూర్‌ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో వీరిని ప్రత్యర్ధులు  హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. …

భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో భాజపా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వనపర్తిలో భాజపా ఆధ్వర్వంలో బంద్‌

వనపర్తి (పట్టణం): బాంబు దాడులను నిరసిస్తూ వనపర్తిలో భాజపా, ఏబీవీపి. ఆర్ప్‌న్‌ఎన్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార సంస్థలను …

‘సడక్‌ బంద్‌’ ఆగదు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్‌ బంద్‌ ఆగదని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం అన్నారు. మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల …

మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నికల వాయిదా

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్‌ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.

రెండోరోజు జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌజ్‌ నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్రను …

సీమాంధ్ర నేతలకు తలొగ్గే షిండే వ్యాఖ్యలు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఇస్తే దేశంలో ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్నది ఒట్టిమాటేనని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌ చేరుకున్న …

ఆటో, లారీ ఢీ.. ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం నైనోనిపల్లి వద్ద ఈ తెల్లవారుజామున లారీ,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ నుంచి దామరగిద్దకు వెళ్తున్న ఆటోను …

విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు

మహబూబ్‌నగర్‌ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్‌ రెేంజ్‌ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.

మహబూబ్‌నగర్‌లో 144 సెక్షన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. …