మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

మహబూబ్‌నగర్‌: ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ – లారీ ఢీ …

టీఎంయూ సభ్యులపై ఎన్‌ఎంయూ దండుదాడి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని వనపర్తి బస్టాండ్‌ వద్ద తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సభ్యులపై ఎన్‌ఎంయూ దండు దాడికి దిగింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనలో …

నదిలో చేపలు పట్టేందుకు బలవంతంగా విద్యార్థుల తరలింపు

మహబూబ్‌నగర్‌ : తుంగభద్ర నదిలో చేపలు పట్టేందుకు ఐదుగురు విద్యార్థులను బలవంతంగా కొందరు వ్యక్తులు తీసుకువచ్చారని ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడలో పదో తరగతి …

ఎర్రచందనం పట్టివేత

జానంపేట : మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం జానంపేట వద్ద రూ.2 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఆర్టీఏ అధికారులు ఈ రోజు …

తెలంగాణపై దండయాత్రలు ..

మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ …

షర్మిలకు తెలంగాణ సెగ

వైకాపా వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ షర్మిలకు వ్యతిరేఖంగా నినాదాలు విద్యార్థులపై వైకాపా గుండాల దాడి మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి): షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన …

ఉద్రిక్తంగా మారిన షర్మిల పాదయాత్ర

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లాకేంద్రానికి సమీపంలో రాయచూర్‌ రోడ్డుపై వస్తున్న షర్మిల పాదయాత్రను పాలమూరు యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వారు. దీంతో …

షర్మిల పాదయాత్రను నిరసిస్తూ నల్లజెండాలతో ఆందోళన

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతే పాదయాత్ర చేయాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. షర్మిల యాత్రను …

పాలమూరులో షర్మిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌ : వైఎస్సారీసీపీ నేత షర్మిలకు పాలమూరు జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దేవరకద్రలో ఆమె చేస్తున్న పాదయాత్రతో జైతెలంగాణ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణపై వెఎస్సార్‌సీపీ స్పష్టమై …

షర్శిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు ప్రజలు తమ సత్తా చూపిస్తున్నారు. పలు చోట్ల షర్మిల పాదయాత్రను అడ్డుకుంటున్నారు. పాదయాత్ర …