మహబూబ్ నగర్
ఈనెల 29న లోక్ అదాలత్
మహబూబునగర్: వివిధ కోర్టుల్లో 5ఏళ్లకు పైగా అపరిషృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి ఈ నెల 29న ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నవాపేటలో మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
తాజావార్తలు
- బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి
- కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు చెయ్యాలి
- అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్
- దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..
- బెంగాల్లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!
- ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
- మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
- ఆర్టీసీ బస్సు… లారీ ఢీకొని 15 మందికి గాయాలు
- హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే
- మరిన్ని వార్తలు




