రంగారెడ్డి
స్కూల్ బస్సు-డీసీఎం ఢీ
రంగారెడ్డి: జిల్లాని మీర్పేట జల్లలగూడలో స్కూల్ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.
తాజావార్తలు
- ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే
- అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు
- వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
- గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు
- మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
- 4వరోజు విఏఓల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన నాయకులు.. సంఘీభావం
- వ్యక్తి ప్రాణం ఖరీదు ఒక లక్ష ముప్పై వేలు
- జడ్చర్లలో తాగునీటి కష్టాలు
- మరిన్ని వార్తలు




