యాసిడ్ తాగి వ్యక్తి మృతి
రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం ఇమాంగూడ వద్ద కారులో ఓ వ్యక్తి యాసిడ్ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని అంబర్‌పేటకు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.