Friday, 20 November 2026

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో సామూహిక అత్యాచారం

రంగారెడ్డి  జ‌నంసాక్షి: రంగారెడ్డి జిల్లా గూరుడు మండలం జిలాపూర్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఊరు వెళ్లేందుకు బస్టాప్ దగ్గర వేచి ఉండగా దుండగుల ఈ…

తాండూరులో భారీ వర్షం

రంగారెడ్డి,మార్చి9 : తాండూరులో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం సోమవారం దాకా ఎడతెరపి లేకుండా కురిసింది. విద్యుత్‌ తీగలు, చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలచిపోయింది. రోడ్లవిూద పెద్ద ఎత్తున వర్షం…

ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కారు బీభత్సం

 రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

కీసరలో లారీ బీభత్సం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన…

కల్యాణలక్ష్మికి రూ.150కోట్లు

రంగారెడ్డి,మార్చి3(జ‌నంసాక్షి): పరిగి రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ. 150కోట్లు కేటాయించినట్లు సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్‌ డా. ఎంవీరెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పరిగిలోని ఏఎస్‌డబ్యూవో కార్యాలయాన్ని సందర్శించి పథకంపై సవిూక్షించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని…

లేగ దూడను చంపిన చిరుత

రంగారెడ్డి : కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో చిరుత సంచరిస్తోంది. ఓ లేగ దూడను చిరుత చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చిరుత గ్రామంలో…

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

రంగారెడ్డి (కీసర): మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన…

ఎద్దు పొడిచి రైతు మృతి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మొయినాబాద్ మండలం చాకలిగూడలో పొలంలో ఎద్దు పొడవడంతో బాలయ్య అనే రైతు మృతి చెందాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎద్దు కొమ్ములు రైతు శరీరంలోకి బాగా చొచ్చుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే…