అంతర్జాతీయం

నేపాల్‌లో బస్సు బోల్తా-29మంది మృతి

నేపాల్‌: నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది కాలికోట్‌ లోనిటీలా నదిలో బస్సు బోల్తా పడగా 29మంది మృతిచెందారు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో …

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 …

వాషింగ్టన్‌ పోస్ట్‌ది ఎల్లో జర్నలిజం

మండిపడ్డ ప్రధాని కార్యాలయం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 : భారత ప్రధాని మన్మోహన్‌సిం గ్‌ను అవినీతి సర్కార్‌కు అధ్యక్షత వహిస్తున్న మేధావిగా పేర్కొంటూ అమెరికా దిన పత్రిక …

అమెరికా దౌత్య వాహనం లక్ష్యంగా

పాక్‌లో ఆత్మాహుతి దాడి ముగ్గురు మృతి ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్‌లో జరిగిన …

న్యూజెర్సీలో దుండగుడి కాల్పులు

గన్‌మెన్‌తో సహా ముగ్గుకి మృతి న్యూజెర్సీ,ఆగస్టు 31 (జనంసాక్షి): రోజుకో కాల్పుల సంఘటనతో అమెరికా వణికిపోతోంది. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో ఆగంతకు డు కాల్పులు జరిపారు. న్యూజెర్సీలోని …

ప్రపంచ శాంతికి అలీనోద్యమమే ఆయుధం

పరస్పర సహకారంతోనే అభివృద్ధి : ప్రధాని సిరియా, పాలస్తీనా పరిస్థితిపై నావమ్‌ సదస్సులో చర్చ టెహ్రాన్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఇరాన్‌ అణ్వాస్త్ర ప్రయోగాలపై పాశ్చాత్య …

స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు …

చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇక లేరు

చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ సిన్‌సినాటి(అమెరికా) : మానవ చరిత్రలోనే అపురూపపమైన ఘట్లాన్ని నెలకొల్పిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కన్నుముశారు. చంద్రుడిపై అడుగిడిన మొట్టమొడటి మనిషి మరలిరాని …

ప్రపంచ పెద్దపోలీస్‌.. పాక్‌లో వైమానిక దాడులు

18 మంది మిలిటెంట్ల కాల్చివేత ఇస్లామాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) :పాకిస్థాన్‌లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా మరోసారి వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉత్తర వజీరస్థాన్‌ …