జాతీయం

బిగ్‌ బీ ట్వీట్‌ చూసి పోస్టర్‌ను తోలగించిన బీహార్‌ పోలీసులు

ముంబయి: అమితాబ్‌ బచ్చన్‌ పోస్టర్‌కే కాదు, ట్వీట్‌కి అంతకన్నా ఎక్కువ విలువే ఉంది. అందుకు నిదర్శన బీహార్‌ పోలీసుల స్పందన. బీహార్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో యువతను …

హజారే- కేజ్రీవాల్‌ల మధ్య వివాదం

ఢిల్లీ: ‘ ఇండియన్‌ ఎగేనెస్ట్‌ కరప్షన్‌ ‘ క్యాప్షన్‌ విషయంలో అన్నాహజారే- అరవింద్‌ కేజ్రీవాల్‌ల మధ్య మరో వివాదం రాజుకుంటుంది. ఈ క్యాప్షన్‌ తమదంటే తమదని ఇరు …

రాందేవ్‌ ట్రస్టుకు రూ. 5 కోట్ల జరిమానా

ఢిల్లీ: పన్నులు కట్టనందుకు బాబా రాందేవ్‌ ట్రస్టుకు ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా జరిమానా విధించింది. హరిద్వార్‌కు చెందిర పతంజలి యోగాపీఠ్‌ అండ్‌ దివ్య యోగా …

ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించిన అన్నా హజారే

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిన్న 15 మంది సభ్యుల కొత్త బృందాన్ని ప్రకటించిన అన్నా హజారే ఇవాళ ఢిల్లీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. …

ఇవాళ యూపీఏ మిత్రపక్షాలకు ప్రధాని విందు

ఢిల్లీ: విందు భేటీలతో మిత్ర పక్షాలను మచ్చిక చేసుకుని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు యూపీఏ కసరత్తు చేస్తుంది. ఈ …

జెఠ్మలాని పసలేని ఆరోపణలు: ఉమాభారతి

న్యూఢిల్లీ: శ్రీరాముడు మంచి భర్త కాడు ‘ అని బీజేపీ సీనియర్‌ నేత జెఠ్మలానివి చేసిన ఆరోపణలపై ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి ఫైర్‌ అయ్యారు. జెఠ్మలానికి పనీపాటాలేకే …

కేజ్రీవాల్‌ ఇదేం పద్ధతి ?

అధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వు మీడియా ముందు అరవడమెందుకు ? ‘నల్లకుబేరుల బండారం’పై కాంగ్రెస్‌ గరం ! న్యూఢిల్లీ, నవంబర్‌ 10(జనంసాక్షి) :అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై …

మా ఉద్యమం ఆగిపోలేదు శ్రీఅవినీతి రహిత దేశమే మా లక్ష్యం అన్నా హజారే

న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా మా ఉద్యమం ఆగిపోలేదు.త్వరలో ప్రధాన శక్తిగా అవతరిస్తాం. అవినీతి రహిత భారత దేశమే మా లక్ష్యం అని స్వతంత్య్ర …

బీహార్‌ పోలీసులకు అమితాబ్‌ లీగల్‌ నోటీసు

ముంబై: బాలీవుడ్‌ నటుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ బీహార్‌ పోలీసులకు లీగల్‌ నోటీసు జారీ చేశాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన అనుమతి లేకుంగా తన …

ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం

ముంబై: ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. ముంబై-గోవా 343 ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడం సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విమానాన్ని రన్‌వేపై …