బీహార్‌ పోలీసులకు అమితాబ్‌ లీగల్‌ నోటీసు

ముంబై: బాలీవుడ్‌ నటుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ బీహార్‌ పోలీసులకు లీగల్‌ నోటీసు జారీ చేశాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన అనుమతి లేకుంగా తన ఫోటోను ఎందుకు ఉపయోగించుకున్నారో తెలిపాలని ఆయన నోటీసులు ప్రశ్నించారు.