జాతీయం

పదవి బాధ్యతలు స్వీకరించిన సర్వే

ఢిల్లీ: మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ కేంద్రమంత్రిగా ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేంద్ర ఉపరిత రవాణ, జాతీయా రహదారులు శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు.

పదవీబాధ్యతలు స్వీకరించిన చిరంజీవి

న్యూఢిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా చిరంజీవి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, భారతీయ పర్యాటకశాఖను మరింతగా అభివృద్ధి పరుస్తానని …

ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తరువాత కేంద్ర మంత్రులు ప్రధాని నివాసంలో ఈరోజు  తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలొ ప్రధాని ప్రభుత్వ లక్ష్యాలను మంత్రులకు …

నేటి నుంచి ఢిల్లీ రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆరోగ్య ప్రణాళిక కోసం అన్ని రాష్ట్రాల ఆర్యోగ మంత్రులు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వివిశ రాష్ట్రాల్లో …

రిలయన్స్‌ గుప్పిట్లో కేంద్ర సర్కార్‌

వత్తిళ్లకు లొంగని జైపాల్‌ శాఖమార్చిండ్రు కేజ్రీవాల్‌ ధ్వజం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 31(జనంసాక్షి): సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో బాంబు పేల్చారు. అవినీతిపై సమరం సాగి స్తున్న ఆయన …

‘నీలం’ కలకలం

చెన్నై, ఆంధ్రాకు వాయు’గండం’ ఈదురు గాలులు.. భారీ వర్షాలు చెన్నై విమానాశ్రయం , హైకోర్టు మూసివేత హైదరాబాద్‌, అక్టోబర్‌ 31(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెను …

శక్తిస్థల్‌లో ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం శక్తిస్థల్‌ వద్ద ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులర్పించారు. రాష్ట్రపతి …

ఇందిరాగాంధీకి ఘనంగా నివాళి

ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ప్రధాని మన్మోహస్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర నేతలు …

రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారి సమావేశమయ్యారు.

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ: దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్‌ …