జాతీయం

మరోసారి పెట్రోలు ధరల పెంపు

ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్‌ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.

సోనియాను కలిసిన హనుమంతరావు

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు …

‘కేసీఆర్‌తో జరిపిన చర్చలను బయటపెట్టలేను’: మంత్రి వయలార్‌ రవి

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ ప్రాంత మంత్రులతో చర్చించిన విషయాలను తాను బయటపెట్టలేనని కేంద్ర మంత్రి వయలార్‌ రవి తెలియజేశారు. తెలంగాణపై ఇంకా  నిర్ణయం తీసుకోలేదని …

కేజ్రీవాల్‌కు సలహాలిచ్చే స్థితిలో లేను : అన్నా

న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నా హజారే స్పష్టం చేశారు, కానీ అతనికి సలహాలు ఇచ్చే స్థితిలో లేనని …

కింగ్‌ఫిషర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోం: అజిత్‌సింగ్‌

న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పరిధిలోరి రారని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ వెల్లడించారు. కింగ్‌ఫిషర్‌ విమాన సంస్థ ఉద్యోగుల సమస్యల్లో జోక్యం …

ప్రముఖ రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ ఇకలేరు

కోల్‌కత్త: ప్రముఖ బెంగాలీ రచయిత, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్‌ గంగోపాధ్యాయ(78) ఈ రోజు ఉదయం కోత్‌కతాంతలో కన్ను మూశారు. సెప్టెంబర్‌ 7,1934లో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న …

వేలేత్తి చూపే ముందు ఆత్మ విమర్శ చేసుకోండి:బీజేపీపై సోనియా విమర్శలు

మాండి: అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయిన బీజేపీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నట్లు పటాటోపం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం …

పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు: కేంద్ర ఆరోగ్యశాఖ నోటీఫికేషన్‌ జారీ

ఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ముద్రించేందుకు ఫోటోలతో కూడిన కొత్త ఆరోగ్య హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ  నోటిపై చేసింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వీటిని ముద్రించాల్సి …

పోలీసుల అదుపులో ఢిల్లీ, బెగుళూరు పేలుళ్ల కేసు నిందితుడి

ఢిల్లీ: బెంగుళూరు, ఢిల్లీ పెలుళ్ల కేసులతో సంబంధం ఉన్న ఫసీ మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సౌది అరేబియా నుంచి బహిష్కరణకు గురైన మహమ్మద్‌ను ఢిల్లీ పోలీసులు …

మహిళలకు మోబైల్‌ అక్కర్‌లేదు:బీఎస్పీ ఎంపీ

ముజఫర్‌నగర్‌: మహిళలు మోబైల్‌ ఫోన్‌ వినియోగించటంపై బీఎస్పీనేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నారులకు మోబైల్‌ ఫోన్లు అవసరం లేదని బీఎస్సీ ఎంపీ రాజ్‌పాల్‌ సౌనీ అన్నారు. …