జాతీయం
మంత్రి పదవికి ఎస్ఎం కృష్ణ రాజీనామా
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం.కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన రాజినామా చేసినట్లు సమాచారం.
నవంబరు 22 నుంచి శీతాకాల సమావేశాలు
ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
మరోసారి పెట్రోలు ధరల పెంపు
ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.
తాజావార్తలు
- పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
- మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్
- రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట
- డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు
- మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్
- భారత్ చేరిన అమెరికా ఎల్పీజీ నౌక
- ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్
- నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
- రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు
- మరిన్ని వార్తలు






