జాతీయం
జైపాల్‌రెడ్డితో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్‌ను కోరినట్లు సమాచారం.
ఆజాద్‌తో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్‌తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్‌బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.
తాజావార్తలు
- సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
- మరో 2 గంటల్లో వర్షం
- ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా
- ‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..
- ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది
- బెంగాల్ ‘సర’ విధుల్లో సుప్రీం అసాధారణ నిర్ణయం
- న్యాయస్థానంలో అవినీతి సిబ్బంది
- బోయిన్ పేట్ ప్రజల మాటే నాకు శిరోధర్యం
- కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
- శభాష్ రేవంత్ టీం..
- మరిన్ని వార్తలు



