వార్తలు

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

` అందుకు ఇదే సరైన సమయం: మోదీ ` ఇండియా ఫ్రాన్స్‌ సీఈవో ఫోరంలో మోదీ పారిస్‌(జనంసాక్షి):2047 నాటికి దేశం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. …

‘ఉచితా’లతో ప్రజలు సోమరులవుతారు

` వారిలో కష్టపడే తత్వం నశించిపోతుంది ` అన్ని ఊరికే ఇస్తే ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు ` రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలపై సుప్రీం వ్యాఖ్యలు …

గాజాను స్వాధీనం చేసుకుంటాం

` ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరంలేదు ` ట్రంప్‌ పునరుద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):గాజాను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. …

‘నీట్‌’ నిర్వహణ తీరుపై జోక్యం చేసుకోలేం

` పిటిషన్‌ విచారణకు ఢల్లీి హైకోర్టు నిరాకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ తరహాలో నీట్‌ (యూజీ) పరీక్షను సైతం ఏటా రెండు సార్లు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై …

ఏఐతో ఉద్యోగాలు పోవు

` అలాంటి పుకార్లు నమ్మొద్దు ` ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ పారిస్‌ (జనంసాక్షి): కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో దేశాలన్నీ ఐక్యంగా …

నిండిపోయిన రైళ్లు

` అసహనంతో ట్రెన్‌పై  దాడి చేసిన ప్రయాణికులు ` నో వెహికిలో జోన్‌గా కుంభమేళా ` మాఠపౌర్ణమితో కుంభమేళాకు పెరగనున్న రద్దీ నేపథ్యంలో ఆంక్షలు ` రద్దీని …

కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోరం

` మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది తెలంగాణ వాసుల మృతి ` మినీ బస్సు సిమెంట్‌ ట్రక్కును ఢీకొట్టడంతో ఘటన ` తీవ్ర దిగ్భార్రతి …

కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ హామీతో రిలే దీక్షలు విరమణ

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 20వ రోజు సందర్భంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు …

రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు..ముత్తయ్య మురళీధరన్‌

ముంబై: భారత స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లి  రాణిస్తే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ   భారత్‌ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌  అన్నాడు. …

మెట్రో సాకారం దిశగా అడుగులు

తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు.. రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ …