హైదరాబాద్
ముంబాయి సచివాలయంలో మంటలు
ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు.
పాత బస్తీలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు
హైదరాబాద్: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
లోక్‌సత్తతో కలిసి పనిచేస్తా:రాఘవులు
ఢిల్లీ: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లోక్‌సత్త పార్టీతో కలసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపారు.
తాజావార్తలు
- 2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
- ‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
- భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శోభాయాత్ర
- జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ
- బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్
- రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
- టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య
- పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం
- గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం
- మరిన్ని వార్తలు




