ఫ్లైఓవర్ మీదినుంచి కిందపడిన బస్సు
చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం మాఫియా మంత్రులను కాపాడేందుకు నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవీకి రాజీనామా చేసి విచారణ…
హైదరాబాద్: కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలంటే స్థానాక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. గౌతవమ్ కుమార్ స్వచ్చంద పదవి విరమణ దురదృష్టకరమని ఆయన అన్నారు. కిరణ్ కమార్ రెడ్డి 2014వరకు కాదు 2019వరకు ఉండాలని…
వరంగల్: ఇరు వర్గాల మధ్య ఘర్షణలో మృతి చెందిన తెదేపా కార్యకర్త రామన్న మృతదేహంతో మర్రిపెడ మండలం తాళ్లవూకల్ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: ఈ రోజు నమోదయిన బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 కార్యట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 30,360, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,650, కిలో వెండి ధర 54,000…
హైదరాబాద్: ఈ నెల 30న తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో సర్గీయ శోభాన్బాబు వజ్రోత్సవం నిర్వహించనున్నట్లు మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా హాజరవుతారని అన్నారు. ఆర్. నారాయణ మూర్తి…
హైదరాబాద్:రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు పై ఏర్పాటైన పార్లమొంటరీ స్థాయి కమిటీ ఇవాళ హైదరాబాదులో సమీక్ష నిర్వహిస్తోంది.కమిటీ ఛైర్మన్ కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ సహ కమిటీలోని ఎంపీలు,రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి,ఇతర మంత్రివర్గ సహచరులు,ఉన్నతాధికారులు ఈ సమావేశానికి…
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఢాకా : బంగ్లాదేశ్లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. ఢాకాకు 248 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే ఘటనాస్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి…
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ముఖర్జీ జేడియూ నేత శరద్యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్వెంట కాంగ్రెస్నేత పవన్కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.