జిల్లా వార్తలు

త్వరలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు

` మహమ్మద్‌ యూనస్‌ ఢాకా(జనంసాక్షి): రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. వీటిపై ఆ దేశ తాత్కాలిక సారథి …

బెంగాల్‌లో నిర్మమత ప్రభుత్వం నడుస్తోంది

` వరుస సంక్షోభాలతో రాష్ట్రం సతమతం ` బెంగాల్‌ ర్యాలీలో మమతపై విరుకుపడ్డ మోడీ కోల్‌కతా(జనంసాక్షి): ప్రస్తుతం బెంగాల్‌ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ …

మా సైనిక స్థావారాలపై భారత్‌ మెరుపుదాడులు

` అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణులతో విరుచుకుపడిరది ` మాకు ప్రతిస్పందించే సమయం కూడా ఇవ్వలేదు ` పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇస్లామాబాద్‌(జనంసాక్షి):ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్‌, పీవోకేలో …

ట్రంప్‌ టారిఫ్‌లకు ఎదురుదెబ్బ

` టారీఫ్‌ల అమలు నిలుపుదలకు న్యాయస్థానం ఆదేశం వాషింగ్టన్‌(జనంసాక్షి): ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు …

గాజాలో మిన్నంటిన ఆకలికేకలు

` ఆకలితో గోదాములపై ప్రజల దాడులు ` తీవ్ర ఆహార సంక్షోభం.. గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య పోరు తీవ్రతరమైంది. ఈ పోరులో గాజాలో అనేకమంది సాధారణ ప్రజలు …

2న అసైన్డ్‌ భూములకు పట్టాల పంపిణీ

` ధరణి కష్టాలు రిపీట్‌ కాకుండా భూమాత ` భూసమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి ` మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ఖమ్మం(జనంసాక్షి): జూన్‌2 న భూమి లేని …

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర

` భారాసను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది ` జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించా ` ఏ పార్టీలోనూ విలీనం కాకుండా స్వతంత్రంగా …

ఆయుధాలు రాని ఒప్పందాలెందుకు?

` రక్షణ మంత్రి సమక్షంలో ఏయిర్‌మార్షల్‌ఛీఫ్‌ సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం మొదలుకావని వాయుసేన అధిపతి ఎయిర్‌ …

వీర తిలకం దిద్దితే.. యుద్ధాన్ని మధ్యంలో చేతులెత్తేశారు

` దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ వద్ద మోడీ తాకట్టుపెట్టారు ` ప్రధానిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ఆగ్రహం ` పాక్‌తో యుద్ధం అర్ధంతరంగా ఎందుకు ఆపారు? ` అమెరికా …

కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!

మంచి జీతం, మెరుగైన భవిష్యత్తు ఆశతో విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువకులే లక్ష్యంగా సాగుతున్న అంతర్జాతీయ మోసాలకు అద్దం పట్టే దారుణ ఉదంతమిది. మయన్మార్‌లోని కొన్ని నకిలీ …