తెలంగాణ

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని మంత్రి పార్థపారథి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను ఏబీవీపీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన …

కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి

నాచారం, హైదరాబాద్‌ : నిర్మాణంలో ఉన్న నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం 8వ అంతస్తు నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతున్ని బీహార్‌కు …

చంచల్‌గూడ జైలుకు 14 మంది తరలించిన పోలీసులు

చంచల్‌గూడ, హైదరాబాద్‌ : కాకినాడలో తీర ప్రాంత భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్న 14 మంది శ్రీలంక జాలర్లను కాకినాడ మెరైస్‌ పోలీసులు ఈ ఉదయం చంచల్‌గూడ జైలుకు …

6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం  నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వన విజ్ఞాన్‌ కేంద్రం నుంచి తప్పిపోయిన ఎలుగుబంట్లు

వరంగల్‌ : హన్మకొండ హంటర్‌ రోడ్డులోని వనవిజ్ఞాన్‌ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సౌర విద్యుత్‌ కేంద్రాన్ని తరలించాలని ఎమ్మెల్యే రాస్తారోకో

గోదాదరిఖని : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఎన్టీపీసీ సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్‌ రహదారిపై …

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ వెంకటరమణ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: కొల్లాపూర్‌ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.

స్థాయీ సంఘాల ఛైర్మన్లతో మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ భేటీ

హైదరాబాద్‌ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల …

హైకోర్టు ఘటనపై సుప్రీం సీరియస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ కాలంలో  హైకోర్టులో జరిగిన ఘటనపై సప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సప్రీం ధర్మాసనం విచారణ …

వైకాపాలో ‘దాడి’ ప్రకంపనలు

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే అపార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి రాకను వైకాపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కొణతాల …