తెలంగాణ
కాజీపేటలో ప్రేమ జంట ఆత్మహత్య
వరంగల్, జనంసాక్షి: జిల్లాలోని కాజీపేటలో రైల్వేట్రాక్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుషాల్‌కుమార్, వినోదినిగా గుర్తించారు. వీరు బీటెక్ చదువుతున్నారు.
సీఎంను కలిసిన తెదేపా తెలంగాణ నేతలు
హైదరాబాద్: తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిశారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికే కేటాయించాలని నేతలు సీఎంను కోరారు.
తాజావార్తలు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
- అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..
- ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్అలర్ట్
- మరిన్ని వార్తలు