తెలంగాణ

ఆ నియామకాల్లో పీడీ ప్రమేయం లేదు: ఉషారాణి

హైదరాబాద్‌: రాజీవ్‌ విద్యామిషన్‌ అకౌంటెంట్‌ ఉద్యాగాల నియామకాల్లో ప్రాజెక్టు డైరెక్టర్‌  ప్రమేయం లేదని పీడీ ఉషారాణి ప్రకటించారు. రాజీవ్‌ విద్యా మిషన్‌లో కొందరు అధికారులు ప్రోద్బలంలోనే 1216 …

నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలో నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 6.50 లక్షల విలువైన నకిలీ …

ధరలు పెరిగాయి, ఆదాయం మాత్రం పెరగలేదు: చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: ఏ వస్తువు కొనాలన్నా ధరలు పెరిగాయని, పేదల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్రలో ఉన్న …

విజయవాడకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంషాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరివెళ్లారు. సీఎంతోపాటు మంత్రులు బొత్స, పితాని,కన్నా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.వాతావరణ …

కరకగూడేంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

ఖమ్మం: జిల్లాలోని చినపాక మండలం కరగూడేంలో ఇద్దరు మావోయిస్టులను స్పెషల్‌ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమ్మిత్తం కొత్తగూడెం ఓఎస్టీ వద్దకు తరలిస్తున్నట్లు సమాచారం, …

సీఎం ఏరియల్‌ సర్వే అలస్యం

హైదరాబాద్‌: ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వూకు వెళ్లనున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన అలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన వేచి ఉన్నారు.

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు  వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డీ1 బోగీలోని పలు ఫ్యాన్ల నుంచి స్వల్పంగా మంటలు, పొగలు భయాందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్‌ లాగి …

ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వేచి ఉన్నారు. పలు జిల్లాల్లో ముంపుకు …

రైతుల్ని అన్నివిధాలుగాఆదుకుంటాం : శ్రీధర్‌బాబు భరోసా

హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : నీలం తుపానుతో నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని రాష్ట్ర పౌరస రఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతులకు భరోసా …

సర్కారు వైఖరి మారకపోతే

మళ్లీ ‘సకలం’ బంద్‌ : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగుల సంఘాల చైర్మన్‌ దేవి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూను …