ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
ఆదిలాబాద్, జనంసాక్షి: జిల్లాకు చెందిన దహేగాం తహశీల్దార్ అమృత్ సాగర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులు అమృత్ సాగర్‌ను ఆదుపలోకి తీసుకుని కేసు నమోదు చుశారు.