తెలంగాణ

కాసేపట్లో సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సంతోష్‌ తల్లిదండ్రులు …

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. …

ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని …

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సంతోష్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, …

‘సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్‌ బాధత్య’

హైదరాబాద్‌: సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్సె బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలె బాధ్యత …

ఓయూలో విద్యార్థుల ధర్నా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓయూకు రావాలని …

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్‌ అనే యువకుడు …

నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా …

తెలంగాణపై సోనియా , ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం వద్ద ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి స్పష్టం …

ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌

తెలంగాణ చౌక్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలని ప్రజాయుద్ధనౌక, కళాకారుడు గద్దర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆర్టీసీ ఎస్సీ, …