ముఖ్యాంశాలు

రాయలసీమ గూండాగిరి తెలంగాణలో సాగనివ్వం

¬   శ్రీఇదే తీరు కొనసాగిస్తే మట్టికరిపిస్తాం ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : రాయలసీమ గుండాగిరీని తెలంగాణలో సాగనివ్వబోమని, ఇకపై ఇదే తీరు …

సకల జనుల సమ్మెలో ఎన్‌ఎంయూ సైంధవపాత్ర

శ్రీ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ శ్రీటీఎంయూను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపు వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా నిర్వహించిన …

బలహీనులే భౌతికదాడులకు పాల్పడుతారు

వైకాపా దాడిపై మండిపడ్డ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : బలహీనులే తమ బలహీనత బయట పడకుండా భౌతిక దాడులకు తెగబడుతారని, రాజకీయాల్లో ఇలాంటి దాడులకు …

బాబు దారి పొడవునా క’న్నీటి’ధార

బాబుకు మోకాళ్ల నొప్పులు.. తారు రోడ్డుపై నడవద్దన్న డాక్టర్లు మట్టిరోడ్డుపై నడక.. దుమ్మురేగకుండా నీటిధార కరవు ప్రాంతంలో కొత్త కష్టాలు రోజుకు లక్షానలభై వేల లీటర్ల నీరు …

తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇళ్లు

ఇప్పటికే నిర్మించుకున్న వారికి రుణమాఫీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు కేటాయింపు రంగారెడ్డి, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఉచితంగా …

వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి

న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ? ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది సర్కారుకు కోదండరామ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) …

పావలా వడ్డీ నాదే..

మహిళలకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు : సీఎం కిరణ్‌ విశాఖపట్నం, డిసెంబర్‌ 17 :పావలా వడ్డీ పథకం ఆలోచన తనదేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తన …

కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్న తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో సోమవారంనాడు ఆమోదంపొందిం ది. ఈ బిల్లుకు అనుకూలంగా 184ఓట్లు …

800 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించండి

మాల్దీవుల ప్రభుత్వాన్ని జీఎంఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జనంసాక్షి :మాల్దీవుల ప్రభుత్వం నుంచి భారత్‌ మౌలికరంగ కంపెనీ జీఎంఆర్‌ 800 మిలియన్ల పరిహారం కోరుతోంది. అక్కడ నిర్మాణం కావాల్సిన …

హెలికాప్టర్‌ కూలి నైజీరియా గవర్నర్‌ దుర్మరణం

అబుజా: నైజీరియాలోని కదునా గవర్నర్‌ పాట్రిక్‌ యకోవా, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఆండ్రూ ఆజాజీ శనివారం హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మృతి చెందారు. వీరిద్దరితో పాటు …