Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఒక కంట కన్నీరు.. మరోకంట పన్నీరు

భావోద్వేగానికి లోనైన అద్వానీ న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీనియర్‌ నేత అద్వానీ ఒక దశలో చిరునవ్వులు చిందించగా, మరో దశలో భావోద్వేగానికి గురయ్యారు.…

మధ్యేమార్గాన్ని మించింది లేదు

సుప్రీం సీజే అల్తామస్‌ కబీర్‌ రెండేళ్లలో మరిన్ని కోర్టులు : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి): మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన కేసులు పరిష్కారమవుతాయని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ అల్తమస్‌ కబీర్‌ అన్నారు. సిటీ సివిల్‌…

బాబ్లీపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి

పోరుబాటలో టీడీపీ కార్యాచరణ ప్రకటించిన ఎర్రబెల్లి కరీంనగర్‌, మార్చి 1 (జనంసాక్షి) : బాబ్లీపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని టీటీడీపీ ఫోరం డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టును పూర్తిచేసుకోవచ్చని తీర్పునివ్వడంతో ఆగ్రహించిన టీటీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కరీంనగర్‌లోని…

ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి

– మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్ట హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఉగ్రవాద వ్యతిరేక సంస్థ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని ఆయన…

ఉత్తర తెలంగాణ ఎడారే..

నేతల పాపం.. బాబ్లీ శాపం ముంబయి దారులు మూసుకుపోయాయి బావుల్లో కొలువులు లేవు దుబాయిలో ఉన్నోళ్లే జైళ్లో హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర భూభాగంలో ఆ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీని…

మా చెవులు కొరుకుతున్నదెవరూ? ఫోన్‌ ట్యాంపింగ్‌లపై నిలదీసిన విపక్షాలు

ట్యాపింగ్‌ నిజం కాదన్న షిండే న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) : ఫోన్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై రాజ్యసభ శుక్రవారం అట్టుడికింది. బీజేపీ సీనియర్‌ అరుణ్‌ జైట్లీ ఫోన్‌ ట్యాంపరింగ్‌పై విపక్షం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే, ఫోన్‌…

అగస్టా స్కాంపై విచారణకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కేసులో జోక్యం చేసుకొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిం చింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించ డమే కాకుండా దర్యాప్తును పర్యవేక్షించాలన్న…

నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌ బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి): సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ పర్చింది. సీమాంధ్ర సర్కార్‌ సమర్థవంతంగా వాదన వినిపించలేకపోవడం వల్లే వ్యతిరేకంగా…

నాగా, మేఘా, త్రిపురాలో అధికార పక్షాలే విజేతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల్లో అధికార పక్షాలే విజయభేరి మోగించాయి. గురు వారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. త్రిపుర రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలకు…

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

19 మంది మృతి.. పలువురికి గాయాలు కోల్‌కతా, ఫిబ్రవరి 27 (జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మ రణం చెందగా, పలు వురు తీవ్రంగా గాయ పడ్డారు. కోట్లల్లో ఆస్తినష్టం…