ముఖ్యాంశాలు

ప్రణబ్‌ తెలంగాణ వ్యతిరేకి

శ్రీప్రణబ్‌కు ఎవరు ఓటేసినా తెలంగాణను వ్యతిరేకించినట్లే , శ్రీరిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ.., శ్రీ రాష్ట్రపతి ఎన్నిలకు సీపీఐ దూరం : నారాయణ గోదావరిఖని, జూన్‌ 24, …

మొన్న ముంబయి సచివాలయం.. నిన్న పార్లమెంట్‌

నార్త్‌బ్లాక్‌లో అగ్నిప్రమాదం హోంశాఖకు చెందిన ఫైళ్లు దగ్ధం.. న్యూఢిల్లీ : పార్లమెంటు భవనం..నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 2గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభ వించింది. నార్త్‌బ్లాక్‌లోని …

నాకు మద్దతివ్వండి ప్రచారాన్ని మొదలు పెట్టిన ప్రణబ్‌

రాష్ట్రపతి ఎన్నికలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి తిరిగి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని …

ఈజిప్టు అధ్యక్షునిగా మహ్మద్‌ ముర్సి ఘన విజయం

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు. ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల …

భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు

విదేశీ సాయం అక్కర్లేదు ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ …

ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు

హైదరాబాద్‌- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్‌ …

అతిథి మర్యాదలు కుదరవు

పట్టాభి సాధారణ ఖైదీయే.. శ్రీన్యాయమూర్తులు సాధారణ జీవితమే గడపాలి శ్రీవిలాస జీవిత పర్యావసానమే .. శ్రీబెయిల్‌ స్కాం మాజీ జడ్జిని తలంటిన కోర్టు హైదరాబాద్‌, జూన్‌ 23 …

విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి

ఓయూ విద్యార్థి జాక్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం తెలంగాణ ఉద్యోగ జేఏసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల …

రాష్ట్రపతి ఎన్నికలయ్యాకే.. తెలంగాణపై కేంద్రం నిర్ణయం

పీసీసీ చీఫ్‌ బొత్స న్యూఢిల్లీ, : రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యను అధిష్టానం పరిష్కరించ నున్నదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శనివారంనాడు విలేకరులతో …