Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

నేడు సభలో కేంద్ర రైల్వే బడ్జెట్‌ బాదుడు బరాబర్‌

కేటాయింపులే అనుమానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పవన్‌ కుమార్‌ బన్సల్‌ తొలిసారిగా మంగళవారం రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తరవాత ఇప్పుడు బడ్జెట్‌ ప్రవేశ పెట్టే ఛాన్స్‌ కాంగ్రెస్‌కు వచ్చింది. అయితే బడ్జెట్‌కు…

అగస్టా స్కాంలో త్యాగి సహా పదకొండు మందిపై సీబీఐ ప్రాథమిక నేరారోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణంలో సీబీఐ మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్పీ త్యాగి సహా పదకొందు మందిపై ప్రాథమిక నేరారోపణ చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సహా 12 మంది వీవీఐపీల కోసం…

మాఘ పౌర్ణమి రోజున పోటెత్తిన కుంభమేళ

అలహాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి): మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి సందర్భంగా కోటిమంది భక్తులు వస్తారని…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై తెలంగాణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. మెదక్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌ శాసన మండలి పట్టభద్రుల, ఉపాధ్యాయల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం…

నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన పీఎస్‌ఎల్వీ సీ-20

భారత కీర్తి విశ్వవిఖ్యాతం : ప్రణబ్‌ శ్రీహరికోట, ఫిబ్రవరి25(జనంసాక్షి): పీఎస్‌ఎల్వీ సీ 20 ప్రయోగంతో భారత్‌ కీర్తి విశ్వవిఖ్యాతమైందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. సోమవారం షార్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ 20ని ఆయన ప్రత్యక్షంగా…

ఇండియా గేట్‌ పేల్చేస్తాం

బెదిరింపు కాల్‌తో ఢిల్లీలో కలకలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌ ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ముష్కరులు జంట పేలుళ్లకు పాల్పడి 16 మందిని హతమార్చడం, 120 మందిని…

నన్ను ఉరితీయండి

– క్షమాభిక్ష అభ్యర్థించొద్దు – బహిరంగ లేఖ రాసిన బియాంత్‌సింగ్‌ హంతకుడు పాటియాలా, (జనంసాక్షి) : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్యకేసులో నిందితుడు బల్వంత్‌ సింగ్‌ రజోనా తనను ఉరి తీయాలని కోరాడు. పాటియాల జైళ్లో ఉన్న…

‘సహకార’ విజేతలకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో వారిని పరిచయం చేసుకొని ఎన్నికల్లో విజయం సాధించడంపై శుభాకాంక్షలు…

రాజ్యాంగ పరిరక్షణే గవర్నర్‌ విధి

– తమిళనాడు గవర్నర్‌ రోశయ్య వేములవాడ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని పరిరక్షించడమే గవర్నర్‌ కర్తవ్యమని తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం రజతోత్సవ వేడుకలు ఘనంగా…

cm kirankumar

సార్‌ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్‌సుఖ్‌నగర్‌ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?