జనగనణకు కేంద్రం రంగం సిద్దం
33 ప్రశ్నలతో వివరాల సేకరణ గెజిట్ విడుదల చేసిన సర్కార్ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది.…










