ముఖ్యాంశాలు

వచ్చే నెల నుంచి ఇళ్లకు ఉచిత విద్యుత్‌

` 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం ` ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ రాదు ` కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది ` అవినీతిపరులు …

మేడిగడ్డపై రహస్య రీడిజైన్‌..!?

` అలా ఎందుకు చేయాల్సివంచ్చిందనే కోణంలో విజిలెన్స్‌ విచారణ ` 15రోజుల్లో సమగ్ర నివేదిక ` ప్రతిపాదిత డిజైన్‌ కాకుండా ప్రాజెక్టులో మార్పు ` నిర్మాణం నాసీరకం.. …

పశ్చిమాసియాలో రాజుకున్న వేడి

` ఇజ్రాయెల్‌ భీకర దాడిలో నలుగురు ఇరాన్‌ సైనిక సలహాదారులు మృతి డమాస్కస్‌(జనంసాక్షి): ఇజ్రాయెల్‌` హమాస్‌ల పోరు వేళ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా …

జమిలితో మోతే..

` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు ` ఈసీ అంచనా దిల్లీ(జనంసాక్షి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన …

ప్రాజెక్టులు అప్పగిస్తామని ఎక్కడా చెప్పలేదు

మరోసారి స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కేఆర్‌ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని తామెక్కడా చెప్పలేదని మరోమారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల …

రాముడిపేరుతో సైబర్‌ నేరగాళ్ల పైసల వసూల్‌

` అయోధ్య దర్శనం పేరిట ఫేక్‌ మెసేజ్‌లు.. అప్రమత్తమైన  పోలీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):రీఛార్జులు, కంపెనీ స్పెషల్‌ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు …

ప్రజాభీష్టం మేరకే పాలన సాగుతోంది

` పౌరసరఫరాల శాఖను నిర్వీర్యం చేశారు ` నంది ఆవార్డుల ప్రదానంపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం ` అప్పులు చేసి కుప్పగా మార్చారు ` భవిష్యత్‌ అవసరాలకు …

ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి

` రాష్ట్రంలో కరెంట్‌ బిల్లులు ఎవరూ కట్టవద్దు ` సోనియా ఇంటికి బిల్లులు పంపండి: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ను వందవిూటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్‌ రెడ్డిపై …

36 నెలలో.. పర్యాటకప్రాంతంగా మూసీతీరం

` సమూలంగా ప్రక్షాళన చేస్తాం ` థేమ్స్‌ తరహాలో మూసీని తీర్చిదిద్దుతాం ` అభివృద్ధిలో ప్రపంచదేశాలతో పోటీపడతాం.. పొరుగురాష్ట్రాలతో కాదు ` పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను …

ప్రాజెక్టుల పేరుతో భ్రమలు కల్పించారు

` రీడిజైన్‌లపేరుతో సాగునీటి శాఖను ధ్వంసం చేశారు ` సీతారామలోనూ భారీ కుంభకోణం ` అంచనాలు పెంచి మోసం చేశారు ` ఒక్క ఎకరాకూ నీళ్లివ్వని దుస్థితి …