ముఖ్యాంశాలు

కారు షెడ్డుకు పోలేదు

` సర్వీసింగ్‌లో ఉంది: కేటీఆర్‌ ` ప్రజా వ్యతిరేకతను అంచనా వేయలేకపోమని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): పాలన విూద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు తనదే బాధ్యత …

ఢల్లీి నుంచి దావోస్‌కు సీఎం రేవంత్‌

` పదిరోజుల పాటు ముఖ్యమంత్రి టూర్‌ ` ఢల్లీిలో కాంగ్రెస్‌ అగ్రనేతలో భేటి, ఆ తరువాత రాహుల్‌ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరు ` అనంతరం స్విట్జర్లాండ్‌కు పయనం …

ప్రొఫెసర్‌ కోదండరాంకు పదవి.. తెలంగాణకు గౌరవం

` కాంగ్రెస్‌ సర్కారు కీలక నిర్ణయం..! `  హర్షిస్తున్న విద్యావంతులు, మేధావులు హైదరాబాద్‌, జనవరి 12 (జనంసాక్షి) : తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోయడంలో ప్రధాన …

బీఆర్‌ఎస్‌కు గ్రౌండ్‌ రియాలిటీ తెలియదు

అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్డిగా బరిలోకి దిగారు..! పార్టీని తప్పుదోవ పట్టించిన పలు సర్వే సంస్థలు కండ్లకు గంతలు కట్టి కామారెడ్డిలో పోటీకి దింపారు సర్వేలపైనే అతిగా ఆధారపడటంతో …

బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ …

ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల …

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయ వృద్ధి

` కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన …

ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

` భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు ఢాకా(జనంసాక్షి): ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. …

‘పాలేరు’పై మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష

` సీతారామ ప్రాజెక్టు పెండిరగ్‌ పనులను చేపట్టాలి ` ఉత్తమ్‌ను కోరిన తుమ్మల హైదరాబాద్‌(జనంసాక్షి): నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సచివాలయంలో …

ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

` రాత్రికి రాత్రే డ్రోన్‌లు, క్షిపణులతో విరుచుకుపడిన రష్యా కీవ్‌(జనంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న రష్యా.. …