ముఖ్యాంశాలు

ప్రధానిని విమర్శిస్తారా!

` మాల్దీవుల ముగ్గురు మంత్రులపై వేటు న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మాల్దీవుల యువత …

ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

` 17 స్థానాలకూ సమన్వయ కర్తలు ` మహబూబ్‌నగర్‌, చేవెళ్ల స్థానాల బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ` డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు హైదరాబాద్‌(జనంసాక్షి): …

అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవాళ్లం

` లోక్‌సభలో ఆ తప్పులు జరగనివ్వం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. …

రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తులకు కట్టుబడి ఉన్నాం

` నేడు సచివాలయంలో ఆరుగ్యారెంటీలపై సమీక్ష ` పలు కీలక అంశాలపైనా మంత్రి వర్గభేటలో చర్చించే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి …

తీవ్రరూపం దాల్చిన కరోనా

` దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు ` తాజాగా 636 మందికి కొవిడ్‌ న్యూఢల్లీి,జనవరి1(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 …

ఫుల్లుగా తాగేశారు..

` మద్యం అమ్మకాల్లో తెలంగాణలో రికార్డు ` డిసెంబర్‌ 31న భారీటా అమ్మకాలు హైదరాబాద్‌(జనంసాక్షి): పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు …

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో(జనంసాక్షి): నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం …

జైలుశిక్షపడ్డా వెరవొద్దు

` దేనికైనా సిద్ధంకండి ` కార్యకర్తలతో కేజ్రీవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ …

ఫార్మాసిటీ,మెట్రోను రద్దు చెయ్యం

` ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు నిర్మాణం ` తద్వారా తగ్గనున్న దూరభారం: సీఎం రేవంత్‌రెడ్డి ` ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు పొడిగింపు ` అనుకూలంగా …

కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’

` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్‌ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు` …